RC 16: ఆర్‌సి16 లో కనిపించనున్న బాలీవుడ్ యాక్టర్ ..! 22 d ago

featured-image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఆర్‌సి16 నుండి అప్డేట్ వచ్చింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో "మున్నా భాయ్" పాత్రలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న యాక్టర్ "దివ్యండు" RC16 లో నటించనున్నారు. మేకర్లు ఈ విషయాన్నీ సోషల్ మీడియా లో అఫిషియ‌ల్ గా ప్రకటిస్తూ RC16 నుండి దివ్యండు లుక్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ మైసూర్ లో జరుగుతోంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD